Heart Attack : గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ముప్పును ఎలా పెంచుతాయి? ధూమపానం, మద్యం అధికంగా తీసుకోవడం వల్ల గుండెపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అధిక బరువు, ఊబకాయం గుండెపోటుకు ఎలా దారితీస్తాయి? శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండెపోటు ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి?
ఉప్పు, చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ముప్పు ఉంటుంది? నిద్రలేమి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, వ్యాయామం చేయకపోవడం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి మానసిక పరిస్థితులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయా? స్లీప్ అప్నియా, వాయు కాలుష్యం వంటి అంశాలు కూడా గుండెపోటుకు కారణమవుతాయా? యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? మధుమేహం ఉన్నవారిలో గుండెపోటు లక్షణాలు సాధారణంగా భిన్నంగా ఉంటాయా? ఛాతినొప్పి లేకుండానే గుండెపోటు రావచ్చా? గుండెపోటుకు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలు ఏమిటి? గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను ఎంత తరచుగా పరీక్షించుకోవాలి? గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఆహారం, వ్యాయామం, నిద్ర, బరువు విషయంలో ఎలాంటి జీవనశైలి మార్పులు పాటించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
