రోజూ మిల్లెట్స్ తింటున్నారా..?
సాక్షిలైఫ్ : దినచర్యలో సాధారణ అలవాట్ల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
