Healthy Skin : విటమిన్ ఏ, విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి..?
సాక్షి లైఫ్ : సోరియాసిస్‌కు మనం తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా? సోరియాసిస్ బాధితులు ఎలాంటి ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవాలి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించే ఆహార పదార్థాలు సోరియాసిస్ నియంత్రణకు సహాయపడతాయా? ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందా? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు సోరియాసిస్ బాధితులకు ఎంతవరకు మేలు చేస్తాయి?
పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి సహజ పదార్థాలు సోరియాసిస్ లక్షణాలను తగ్గించగలవా? పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు సోరియాసిస్ బాధితులకు మంచివేనా? గ్లూటెన్ ఉండే గోధుమ పదార్థాలు సోరియాసిస్‌ను తీవ్రతరం చేస్తాయా? సోరియాసిస్ ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలా? చక్కెర, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోరియాసిస్ తీవ్రత పెరుగుతుందా?
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం సోరియాసిస్ బాధితులకు మంచిదేనా? మద్యం సేవించడం, ధూమపానం చేయడం వల్ల సోరియాసిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయా? విటమిన్ డి లోపానికి సోరియాసిస్‌కు ఏమైనా సంబంధం ఉందా? సోరియాసిస్ బాధితులు ప్రత్యేకంగా ఏవైనా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలా?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
రోజుకు తగినంత నీరు తాగడం వల్ల చర్మం పొడిబారడం, దురద తగ్గుతాయా? అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో సోరియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందా? బరువు తగ్గడం వల్ల సోరియాసిస్ లక్షణాలు కొంతవరకు నియంత్రణలోకి వస్తాయా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఉపవాసం సోరియాసిస్ బాధితులకు ప్రయోజనకరమా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
