హ్యాంగోవర్‌ ఉన్నపుడు ఈ టాబ్లెట్ ఎందుకు వేసుకోకూడదు..?  

సాక్షి లైఫ్ : ఫీవర్ వచ్చినా.. బాడీ పెయిన్స్ అయినా చాలామందికి టక్కున గుర్తొచ్చేది పారాసెటమాల్.. ఈ మాత్ర వేసుకుని సరిపెట్టేస్తుంటారు. జ్వరం వచినప్పుడే కాదు.. తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం అనిపించినా .. పారాసిటమాల్ ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఐతే  కొన్ని సందర్భాల్లో మాత్రం పారాసెటమాల్‌ తీసుకోకూడదు..ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..  
 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : paracetamol-tablet side-effects tablet paracetamol-side-effects hangover
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com