మూర్ఛలు వచ్చినప్పుడు ఏమి చేయకూడదో తెలుసా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎవరికైనా మూర్ఛ వచ్చినప్పుడు ఏమి చేయాలి..? ఏమి  చేయకూడదు..? మూర్చ సమయంలో ఈ తప్పులు చేయకండి. మూర్ఛలు లేదా ఎపిలెప్సీ సమస్యలు వచ్చినప్పుడు చేతిలో ఏవైనా ఇనుప వస్తువులను ఉంచవచ్చా..? ఉంచకూడదా..? అలా ఉంచితే లాభమా..? నష్టమా..? అనే అంశాలపై ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీత జయలక్ష్మి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. విద్యార్థుల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధానకారణాలు..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.