ఆల్కహాల్ తాగడంవల్ల స్ట్రెస్ పెరుగుతుందా..? తగ్గుతుందా..?
సాక్షి లైఫ్ : చాలా మంది ఆల్కహాల్ తాగితే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు.. ఇది ఎంతవరకు నిజం..? అసలు ఆల్కహాలు తాగితే స్ట్రెస్ మరింతగా పెరుగుతుందా..? తగ్గుతుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తి గా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? మానసిక వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
మానసిక సమస్యలు ఎలాంటి వాళ్లలో హ్యాపీ హార్మోన్స్ తగ్గే అవకాశం ఉంది..? ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? స్ట్రెస్ లేకుండా ఉండాలంటే..? ఏమి చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
