గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఇటీవల యూత్ లో కూడా గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఎలాంటి వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..? కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.