హార్మోన్ థెరపీ వల్ల గుండె సమస్యలు వస్తాయా..?
సాక్షి లైఫ్ : మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ జబ్బుల బారీన పడే ప్రమాదం ఉంది.. ఆడవాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలు..? సెక్స్ సమయంలో నొప్పి, మంట ఎందుకు వస్తుంది..? యోని భాగం టైట్ కావాలంటే ఎలాంటి చికిత్స చేస్తారు..? మహిళల్లో హార్మోన్ థెరపీ వల్ల గుండె సమస్యలు వస్తాయా..? మహిళల వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..? స్త్రీలలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఎలాంటప్పుడు చేస్తారు..?
అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
