సాక్షి లైఫ్ : అసలు వినికిడి సమస్యలు ఎందుకు వస్తాయి..? పుట్టుకతో కూడా వినికిడి సమస్యలు తలెత్తుతాయా..? కంజెయినటల్, ఎక్వైడ్ హియరింగ్ లాస్ అంటే ఏమిటి..? హియరింగ్ లాస్ ఐతే థైరాయిడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు..? హియరింగ్ లాస్ కు సంబంధించి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది..? హియరింగ్ లాస్ లో ఎన్నిరకాలు ఉంటాయి..? వినికిడి లోపం ఉన్నవారికి ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి..? హియారింగ్ లాస్ విషయంలో ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? హియరింగ్ లాస్ ఎంత జరిగింది అనేది.. ఎలా నిర్ధారిస్తారు..?
ఇయర్ బడ్స్ వాడకుడదా..?
కర్ణభేరి దెబ్బ తింటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు..? చెవిలోకి నీళ్లు పోతే..ఏం జరుగుతుంది..? ఇయర్స్ లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..?ఇయర్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తే ఏమవుతుంది..? నాయిస్ పొల్యూషన్ వల్ల చెవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
బాలింతలకు చెవిలో దూది ఉంచితే ఏమవుతుంది..?
బాలింతలకు చెవిలో దూది ఉంచితే ఏమవుతుంది..? చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలను గురించి లైఫ్ కు ఈ.ఎన్.టీ సర్జన్ డా.మొయినుద్దీన్ మహమ్మద్ ఏ.కె ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com