Reduce Hair Fall : జుట్టు రాలడం తగ్గించడానికి ఉదయం ఏం తినాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఖాళీ కడుపుతో ఉసిరి తింటే జుట్టుకు ప్రయోజనం ఉంటుందా? ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జుట్టు పెరుగుతుందా? కరివేపాకు జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా? ఉల్లిపాయ రసాన్ని వారానికి ఎన్నిసార్లు తలకు రాయాలి? ఉల్లిపాయ రసం వల్ల కొత్త జుట్టు పెరుగుతుందా? కలబందను నేరుగా తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా? మెంతుల పేస్ట్ జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది? పెరుగు హెయిర్ మాస్క్ జుట్టుకు మంచిదేనా? గుడ్డు హెయిర్ మాస్క్ వాడితే జుట్టు బలంగా మారుతుందా?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి రాస్తే జుట్టు పెరుగుతుందా? ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గించగలదా? ఆముదం రాస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా? రోజ్‌మేరీ ఆయిల్‌ను ఎలా ఉపయోగిస్తే జుట్టుకు ప్రయోజనం ఉంటుంది? హెయిర్ ఆయిల్‌ను రాత్రంతా తలకు ఉంచడం మంచిదేనా? నూనె రాసిన వెంటనే తలస్నానం చేయాలా? జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ షాంపూ ఉపయోగించాలి? షాంపూను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలుతుందా? కండీషనర్ వాడటం వల్ల జుట్టు రాలడం పెరుగుతుందా? సహజంగా జుట్టు పెరగడానికి ఎంత సమయం పడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.