మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

సాక్షి లైఫ్ : నిఫావైరస్ కేసు నమోదైన మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిఫా వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీని గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం ధృవీకరించారు."ఐదు కిలోమీటర్ల పరిధిలో సేకరించిన నమూనాలో యాంటీబాడీల  ఉనికిని గుర్తించారు. పండ్లు తినే గబ్బిలాల నుంచి సేకరించిన 27 నమూనాలలో ఆరింటిలో యాంటీబాడీలు కనుగొన్నారు." అని ఆమె చెప్పారు.

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరి పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు నెగిటివ్‌గా వచ్చాయి. మొత్తం 472 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో 261 మంది 21 రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేయడంతో వారిని ఈ జాబితా నుంచి తొలగించారు. జూలై 21న మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వ్యాధికి చికిత్స పొందుతూ వైరస్ బారిన పడ్డాడు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : nipah-virus nipha-virus bats kerala contacts-nipah-virus nipah-virus-symptoms antibodies samples pandikkad malappuram health-minister-veena-george

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com