ఒత్తిడి కారణంగా బ్రెయిన్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : మతిమరుపునకు ప్రధాన కారణాలు..? బ్లెడ్ సప్లై తగ్గితే మెదడులో ఏం జరుగుతుంది..? సైలెంట్ స్ట్రోక్స్ అంటే..? ఎలాంటివాళ్లకు ఇవి వచ్చే అవకాశం ఉంది..? మానసిక సమస్యలకు వాడే మందులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..? మానసిక సమస్యలు ఎలాంటి వాళ్లలో హ్యాపీ హార్మోన్స్ తగ్గే అవకాశం ఉంది..? మానసిక వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తి గా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? స్ట్రెస్ లేకుండా ఉండేవాలెవరైనా ఉంటారా..? స్ట్రెస్ లేకుండా ఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? హ్యాపీ హార్మోన్స్ తగ్గితే ఏం జరుగుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
