రాత్రి ఆహారం తీసుకునే సమయం ఎంత ముఖ్యమైందీ..? నిద్రకు ఎంత ముందు తినాలి..?
సాక్షి లైఫ్ : నిద్ర బాగా పడేందుకు సహాయపడే సహజమైన ఆహార పదార్థాలు ఏవి..? రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల నిద్ర పట్టదా..?ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఏమి లాభాలు ఉన్నాయి..? నిద్రలేమి ఉన్నవారు రాత్రి భోజనంలో ఎలాంటి మార్పులు చేయాలి..?
చక్కటి నిద్ర కోసం రాత్రి భోజనం ఎలా ఉండాలి..? అందులో ఏమేం చేర్చుకోవాలి..? ఏమేం చేర్చుకోకూడదు..? రాత్రి పూట తీసుకునే ఆహారానికి, నిద్రకు ఏంటి సంబంధం..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు వినీల కొండపల్లి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
