టిపికల్ ఫీవర్స్ ఎన్నిరకాలు..?
సాక్షి లైఫ్ : బాడీ పెయిన్స్ , తలనొప్పి ఎలాంటి ఫీవర్ విషయంలో ఎక్కువగా ఉంటాయి..? మలేరియా ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి..? వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తాయి..? చికున్ గున్యా ఫీవర్ అంటే.. ఏమిటి..? ఒక్కో జ్వరాన్ని బట్టి ఆయా లక్షణాలు మారుతూ ఉంటాయి. వైరల్ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు..? హై గ్రేడ్ ఫీవర్ అంటే..? చికున్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి..? వైరల్ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టొచ్చు..? సింపుల్ ఫీవర్ సింటంస్ ఎలా ఉంటాయంటే..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
వైరస్ లకు బ్యాక్టీరియాలు తేడా ఏంటి..? మాన్ సూన్ లో వచ్చే వ్యాధుల నుంచి ఎలా సంరక్షించుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. మొయినుద్దీన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
