థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
సాక్షి లైఫ్ : సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే పలు వ్యాధులు దరిచేరవని డాక్టర్లు చెబుతున్నారు. పెళ్ళికి ముందు మహిళలు కొన్నిరకాల టెస్టులు చేయించుకోవాలని, మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి..?
ఇటీవల మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ప్రధానకారణాలు..? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
