రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు..? 

షేర్ చేయండి:
రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు..? 

సాక్షి లైఫ్ : మొటిమలను ఎలా నివారించవచ్చు..? మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..? ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? డార్క్ స్పాట్స్, హైపర్పిగ్మెంటేషన్‌ను ఎలా పరిష్కరించవచ్చు? రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..? కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

చర్మ సంరక్షణలో ఎస్పీఎఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? సరైనదాన్ని ఎలా ఎంచువాలి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి..హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.