Mind control methods : మనస్సును ఎలా నియంత్రించుకోవాలి..? సులభమైన పద్ధతులు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఎక్కువ కాలం జీవించడానికి నిరూపితమైన మార్గాలు ఏవి..? ధ్యానం (Meditation) మన జీవిత కాలాన్ని పెంచుతుందా..? మానసిక ఒత్తిడి (Stress)ని తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? మంచి ఆలోచనలు దీర్ఘాయుష్షుకు ఎలా దోహదపడతాయి?మనస్సు,శరీరం మధ్య సంబంధం ఏమిటి..? మీ మనస్సును మీ అదుపులో ఉంచుకోవడం ఎలా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు అవసరం..? దీర్ఘాయుష్షు రహస్యం: ఆలోచనలను నియంత్రించే శక్తివంతమైన మార్గాలు, జీవనశైలి మార్పులు.. !మనస్సు-శరీరం అనుబంధం: మీ ఆలోచనలే మీ ఆరోగ్యం! ఎక్కువ కాలం జీవించేందుకు 5 సులభ పద్ధతులు..అనే అంశాలను గురించి ప్రముఖ యోగా సాధకులు భువనగిరి కిషన్ యోగి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
