ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పీసీఓడీ సమస్యకు యోగా ద్వారా పరిష్కారం లభిస్తుందా..? ఆముదం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? ఆముదంను ఎలా నిల్వా ఉంచుకోవాలి..? ఆముదం తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందా..? ఆసనాలు, కొన్నిరకాల ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..?  వంట ఆముదం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?   

 మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి..? గట్ హెల్త్ సరిగాలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ  వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.