ఆధునిక వైద్యానికి, యునానీ వైద్యానికి ఏమైనా లింక్ ఉందా..?
సాక్షి లైఫ్ : యునానీ చికిత్సకు అల్లోపతి (ఆధునిక వైద్యం)కి మధ్య ప్రత్యక్ష సంబంధం (Direct Relationship) లేదు. అవి రెండూ వేర్వేరు మూల సిద్ధాంతాలు, చరిత్ర, చికిత్సా విధానాలపై ఆధారపడిన రెండు వేర్వేరు వైద్య వ్యవస్థలు. అయినప్పటికీ, వాటిని భారతదేశంలో "AYUSH" (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి) వ్యవస్థలో భాగంగా సమాంతరంగా ప్రోత్సహిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
పురాతన వైద్య విధానాల్లో అందుబాటులో ఉన్నవాటిలో యునాని ఒకటి. యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? రెండు రకాల మందులు వేసుకోవచ్చా..? ఒక్కరకం వాడితే సరిపోతుందా..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
