గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు..?  

షేర్ చేయండి:
గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు..?  

సాక్షి లైఫ్ : మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? రుచికరమైనవి ఆరోగ్యానికి హానికరం ఎందుకు..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఏం చేయ కూడదు..? గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు..?  

భోజనం ఏ సమయంలో చేయాలి..? ఏ సమయంలో భోజనం చేయకూడదు..? కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుపొందవచ్చు..? మనసు కుదుట పడాలంటే..?  ఏం చేయాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రలేవాలి..?  అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.