ORS : 'నకిలీ ORS' అంటే ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నకిలీ ORS' అసలైన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కంటే రసాయనికంగా లేదా చికిత్స పరంగా ఎలా భిన్నంగా ఉంటుంది? మార్కెట్‌లో నకిలీ ORS సమస్య ఎంతవరకు ఉంది? ఈ ఉత్పత్తులు ప్రధానంగా ఏ మార్గాల ద్వారా పంపిణీ అవుతున్నాయి? ప్రముఖ పీడియాట్రిషిన్ డా.శివరంజని సంతోషిణి పరిశోధనలో లేదా వైద్య వృత్తిలో ఈ కల్తీ ORS ప్యాకెట్ల గురించి కనుగొన్న అత్యంత ఆశ్చర్యకరమైన లేదా కీలక వాస్తవాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

నకిలీ ORS వాడటం వలన ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు కలిగే తక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? ఈ నకిలీ ORSలో ప్రమాదకరమైనవిగా గుర్తించిన ప్రత్యేక పదార్థాలు లేదా కల్తీలు ఏవి? సాధారణ వినియోగదారులుగా, అసలైన ORS ప్యాకెట్‌కు, నకిలీ ORS ప్యాకెట్‌కు తేడాను గుర్తించడానికి (ప్యాకేజింగ్, లేబులింగ్, రుచి వంటి వాటి ద్వారా) రెండు లేదా మూడు సులభమైన మార్గాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషిన్ డా.శివరంజని సంతోషిణి సాక్షి లైఫ్ కు వివరించింది.. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.