ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ సమస్యలు రావడానికి కారణాలు..? కోవిడ్ కారణంగా ఆర్థరైటిస్ ప్రోబ్లమ్స్ వస్తాయా..? ఆర్థరైటిస్ సమస్యను ఎలా గుర్తించాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ ఎన్నిస్టేజెస్ లో ఉంటుంది..? ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఏం చేస్తారు..?

ఆర్థరైటిస్ సమస్యలకు సంబంధించిన అనేక అంశాలను గురించి ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డా.కె.జె.రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : covid-19-cases arthritis
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com