ఈ జబ్బులు ఉన్నవాళ్లు ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడకూడదా..?
సాక్షి లైఫ్: ఈ సారి ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా మండుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు వినియోగిస్తున్నారు. వీటిని అందరూ వాడొచ్చా..? ఎలాంటి వాళ్ళు వాడకూడదు..? ఏమేం అనారోగ్య సమస్యలున్నవాళ్లకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు మంచివి కాదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఎలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడకూడదు..? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
