షుగర్ రాకుండా ఉండాలంటే..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? 

షేర్ చేయండి:
షుగర్ రాకుండా ఉండాలంటే..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? 

సాక్షి లైఫ్ : లీన్ మీట్ అంటే..? ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు  మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు హెల్తీగా ఉండొచ్చు.. బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..? సెరోటోనిన్ ఎలాంటి విధులను నిర్వహిస్తుంది..? హెపటైటిస్ విషయంలో ఎక్కువగా ప్రమాదకరం ఏది ..? హెపటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..? హెపటైటిస్ ఎలాంటి వారిలో ఇది ఎక్కువగా వస్తుంది..? ఫ్యాటీ లివర్ లక్షణాలు..? 

వృద్ధులకు హెపటైటిస్ వస్తే ఏం జరుగుతుంది..? హెపటైటిస్ వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా ఉంటాయా..? ఏమైనా మార్పులు ఉంటాయా..? హెపటైటిస్ బికి , హెపటైటిస్ సికి ఏంటి తేడా..? ఈ రెండిటి లక్షణాలు ఎలా ఉంటాయి..? హెపటైటిస్ సంకేతాలు ఎలా ఉంటాయి..?అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది  వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

  ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.