Weight loss Tips : అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయట పడాలంటే ఏం చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : 95 కేజీలు ఉన్నప్పుడు మీరు మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. "నేను బరువు తగ్గాల్సిందే" అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడానికి మిమ్మల్ని పురికొల్పిన ఆ ఒక్క టర్నింగ్ పాయింట్ ఏంటి? ఈ 22 కేజీల వెయిట్ లాస్ జర్నీలో మీరు ఫాలో అయిన ఆ సీక్రెట్ డైట్ ప్లాన్ ఏంటి..? అలాగే చాలా మంది డైట్ అనగానే అన్నం పూర్తిగా మానేస్తారు కదా, మరి మీరు రైస్ తింటూనే బరువు తగ్గారా? బరువు తగ్గే క్రమంలో మీరు పూర్తిగా దూరం పెట్టిన ఆ 3 ఆహార పదార్థాలు ఏంటి..? మధ్యలో క్రేవింగ్స్ లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరిక వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసుకున్నారు?

అసలు 95 కేజీల నుండి 73 కేజీలకు రావడానికి మీకు పట్టిన మొత్తం సమయం ఎంత, దీనికోసం జిమ్‌కి వెళ్లడం కచ్చితంగా అవసరమా లేక ఇంట్లోనే వర్కౌట్స్ చేశారా? మీ డైలీ వర్కౌట్ రూటీన్‌లో కార్డియోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా లేక వెయిట్ ట్రైనింగ్ చేశారా మరియు రోజూ దీనికోసం ఎంత సమయం కేటాయించేవారు? ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైనా విసుగొచ్చి వదిలేద్దాం అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు, బరువు తగ్గిన తర్వాత మీ హెల్త్ కండిషన్‌లో ఎలాంటి మార్పులు గమనించారు..

చివరగా మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బరువు తగ్గే జర్నీని మొదలుపెట్టిన మొదటి వారంలో మీ శరీరం ఎలాంటి మార్పులకు లోనైంది మరియు ఆరంభంలో వచ్చే బాడీ పెయిన్స్, నీరసాన్ని మీరు ఎలా అధిగమించారు? బరువు తగ్గే క్రమంలో నీరు (Water Intake) ఎంతవరకు కీలక పాత్ర పోషించింది మరియు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగేవారు?

చాలా మంది బరువు తగ్గే ప్రాసెస్‌లో మెటబాలిజం స్లో అయిపోయి, ఒక స్టేజ్ దగ్గర బరువు పెరగడం గానీ తగ్గడం గానీ జరగకుండా బ్రేక్ పడుతుంది (Weight Loss Plateau), మరి అలాంటి పరిస్థితిని మీరు ఎలా దాటారు? మీ డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పెంచడానికి ఎలాంటి ఆహారాలు తీసుకున్నారు.. రాత్రి పూట డిన్నర్ ఏ సమయానికి పూర్తి చేసేవారు? బరువు తగ్గడం వల్ల మీ స్కిన్ గ్లో పెరగడం లేదా హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా, వాటిని ఎలా మేనేజ్ చేశారు?

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ఈ జర్నీలో మీరు ప్రొఫెషనల్ డైటీషియన్ సలహా తీసుకున్నారా లేక సొంతంగా రీసెర్చ్ చేసి డైట్ ప్లాన్ చేసుకున్నారా? బరువు తగ్గాలనుకునే వారు చేసే అతిపెద్ద 3 తప్పులు ఏంటని మీరు భావిస్తున్నారు మరియు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై నిరాశలో ఉన్న వారికి మీరిచ్చే బెస్ట్ సలహా ఏంటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను  చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.