మహిళల కోసం బరువును తగ్గించే ప్రత్యేకమైన వ్యాయామాలు ఏమిటి..?    

షేర్ చేయండి:
మహిళల కోసం బరువును తగ్గించే ప్రత్యేకమైన వ్యాయామాలు ఏమిటి..?    

సాక్షి లైఫ్ : మహిళల్లో బరువు తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ వ్యాయామాలు శరీరంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన శరీర స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. మహిళలు బరువు తగ్గాలంటే, సరైన ఆహారం, మంచి నిద్ర,వ్యాయామం ఇవన్నీ ముఖ్యమైనవే. మహిళల ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెచింగ్ ప్రాముఖ్యత ఏమిటి..? అందుకోసం ఏది ఉత్తమమైనది?

ఫిట్‌నెస్‌ గా ఉండడానికి మహిళలు ఎంత తరచుగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి? మహిళల్లో బరువు తగ్గడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? మహిళల ఆరోగ్యంగా ఉండడంలో ఫిట్‌నెస్, యోగా ప్రయోజనాలు ఏమిటి? స్ట్రెచింగ్ అనేది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..? మహిళలు తమ ఫిట్‌నెస్ కోసం దినచర్యలో ఏమేం చేర్చుకోవచ్చు? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డిటి. దీప్తి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.