జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి..?ఆహార విధానాల్లో మార్పులు అనారోగ్యానికి ఎలా కారణమవుతాయి..? గట్ హెల్త్ అంటే ఏమిటి.. ? ఇది ఎందుకు ముఖ్యం..? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? గట్ హెల్త్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే..? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గట్ బ్యాక్టీరియా ఎలా ఉపయోగపడుతుంది..? ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయాంటే..?
ఇది కూడా చదవండి.. జీర్ణక్రియ సరిగా లేకపోతే ఏమౌతుంది..?
గట్ హెల్త్ కు సంబంధించి అనేక అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
