హైపర్‌గ్లైసీమియా అంటే ఏమిటి? దానిని ఎలా నిర్వహించాలి..?

షేర్ చేయండి:
హైపర్‌గ్లైసీమియా అంటే ఏమిటి? దానిని ఎలా నిర్వహించాలి..?

సాక్షి లైఫ్ : హైపర్‌గ్లైసీమియా (hyperglycemia)సాధారణంగా ఏ లక్షణాలతో ప్రారంభమవుతుంది? అధిక రక్త చక్కెర ఉన్నప్పుడు కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు (Warning Signs) ఏమిటి?అధిక దాహం (Increased Thirst - పాలిడిప్సియా) తరచుగా మూత్ర విసర్జన (Frequent Urination - పాలియూరియా) అధిక రక్త చక్కెర సంకేతాలా? అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నప్పుడు రోగికి అలసట (Fatigue) దృష్టి మసకబారడం (Blurred Vision) వంటి లక్షణాలు ఎందుకు వస్తాయి?

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

హైపర్‌గ్లైసీమియా (hyperglycemia) వల్ల వచ్చే అత్యవసర వైద్య పరిస్థితి ఏమిటి? రక్తంలో చక్కెర 250 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ఎస్వీ. ప్రశాంతి రాజు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.