రెసిస్టెంట్ టీబీ అంటే..? ఎలాంటివారికి వస్తుంది..?
సాక్షి లైఫ్ : టీబీని సరైనసమయంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదమా..? సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీని ఒకే ఒక బ్లడ్ టెస్ట్ తో తెలుసుకోవచ్చు.. అదేంటంటే..? టీబీకి ఎంతకాలం చికిత్స తీసుకోవాలి..? ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వంద శాతం టీబీ ఉన్నట్టేనా..? ఒక్కసారి క్షయవ్యాధి వస్తే మళ్ళీ వస్తుందా..?
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
టీబీకి ట్రీట్‌మెంట్ ఎంతకాలం తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. వేసవిలో శిరోజాల సంరక్షణకు చిట్కాలు..
గమనిక:ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
