సెలీనియం అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : సెలీనియం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరంలోని అనేక అవసరాలను తీరుస్తుంది. ప్రస్తుతం గుండెపోటు వంటి సమస్యలు ప్రజలలో పెరుగుతున్నాయి. కాబట్టి సెలీనియం రిచ్ ఫుడ్స్‌పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అసలు సెలీనియం లోపిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..?
ఇది కూడా చదవండి.. రోగాలు రాకుండాఉండాలంటే..? ఎలాంటి అలవాట్లు ఉండాలి..?
శరీరంలో ఎలాంటి పోషకాలు లోపించినా మన శరీరానికి సెలీనియం అనే ఖనిజం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన మోతాదులో సెలీనియం కావాలని డాక్టర్లు చెబుతున్నారు.
శరీరానికి ఎంత సెలీనియం అవసరమంటే..?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. పురుషులకు రోజుకు 34 Ug సెలీనియం అవసరం. మహిళలకు ఈ పరిమాణం రోజుకు 26 Ug. 14 ఏళ్లు పైబడిన వారికి 55 మైక్రోగ్రాముల సెలీనియం అవసరం. ఒక శిశువుకు ప్రతిరోజూ 20 మైక్రోగ్రాముల సెలీనియం కావాల్సి ఉంటుంది. గర్భిణీలకు ఇతరులకన్నా కొంచెం ఎక్కువ అవసరం కావచ్చు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
