బ్రెయిన్ ఫాగ్ కు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమా..? నరాల సంబంధిత సమస్యల సంకేతాలను ఎలా గుర్తించాలి..? న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..? బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి లింక్ ఏంటి..? పెరాలసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
బ్రెయిన్ ఫాగ్ ఎలాంటి వాళ్లలో వచ్చేప్రమాదం ఉంది..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు డా. కృష్ణవేణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
