తినే ఫుడ్ కి మనసుకు ఏంటి సంబంధం..?
సాక్షి లైఫ్ : ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి..? ఆలోచనల కారణంగా చెడు రసాయనాలు వస్తాయా..? జీవిత కాలాన్నిపెంచు కోవాలంటే ఏం చేయాలి..? మనసు ను నియంత్రించుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చా..? మనసు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సంపూర్ణ ఆరోగ్యం అంటే..?
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
మనస్సును కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..? శరీరంలో ఎలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి..? కారణాలేంటి..? చిన్నారులు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి..? పిల్లల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..?
శారీరక శ్రమ లేకపోతే ఏం జరుగుతుంది..? రాత్రిసమయంలో పనిచేసే వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? ఆలోచనల వైబ్రేషన్స్ కారణంగా ఏం జరుగుతుంది..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..తినేముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
