మెంటల్ హెల్త్ కోసం ఎలాంటి డైట్ అవసరం..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవన శైలి అవసరం..? జనెటిక్ ప్రాబ్లమ్స్ ను ఎలా నియంత్రించవచ్చు..? హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..? ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే హెల్తీ గా ఉండొచ్చా..? నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? శారీరక ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? హెల్తీగా ఉండాలంటే..లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు,చేర్పులు చేసుకోవాలి..? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
మహిళల్లో సంతాన లేమి సమస్యలకు ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
