ఇన్ హేలర్లు ఎలాంటి వాళ్లకు అవసరం..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆస్తమా ఉన్నవాళ్లు ఏమేం తినకూడదు..? ఏమేం తినాలి..?  చిన్నపిల్లలకు ఆస్తమా వస్తే చికిత్స ఎలా..? ఊపిరి తిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయంటే..? ఆస్తమా ఎలాంటివారిలో వచ్చే అవకాశాలు న్నాయి..? ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

బరువు పెరిగిన వారికి ఆస్తమా వస్తే మరింత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి..?  అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.