ఎలాంటివాళ్లు ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడకూడదు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: ఎండలు ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దంచి కొడుతున్నాయి. భానుడి భగ భాగలతో జనాలు పల్లె, పట్నం అనే తేడాల్లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 48డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు వినియోగిస్తున్నారు. వీటిని అందరూ వాడొచ్చా..? ఎలాంటి వాళ్ళు వాడకూడదు..? ఏమేం అనారోగ్య సమస్యలున్నవాళ్లకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు మంచివి కాదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 


ఎలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడకూడదు..? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

 


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..    

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.