దంతాల పొడవు తగ్గించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
సాక్షిలైఫ్ : పళ్ల వరస బాగుచేయడానికి ఎలాంటి చికిత్స అవసరం..? దంతాల చికిత్స విషయంలో అనెస్తీషియా ఎప్పుడు అవసరం అవుతుంది..? స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా చేయవచ్చా..? కొత్త దంతాలు అమర్చడానికి ఎంత టైమ్ పడుతుంది.. దంత సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..? అనే అంశాలను గురించి డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
