డయాబెటిస్ ఉన్నవాళ్లు 3నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : కేజీ బరువు తగ్గాలంటే ఎన్నికాలరీస్ బర్న్ చేయాలి..? కంగారు పడి బీ.పీ తెచ్చుకుంటున్నారా..? లో బీపీ అనేది డీసీజ్ కాదా..? యూరిన్ ప్రోటీన్ టెస్ట్, కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కార్డియాక్ అరెస్ట్ ను ముందుగా ఎలా గుర్తించాలి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? ముందుగా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..? ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి..? సడన్గా బరువు పెరిగినా, తగ్గినా జాగ్రత్త ఎందుకు పడాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గాల్ బ్లాడర్ స్టోన్స్ కి, కిడ్నీ స్టోన్స్ కి మధ్య తేడా ఏంటి..? కిడ్నీలో రాళ్లకు కారణం..? మూత్రపిండాల్లో రాళ్లను ఎలా గుర్తించాలి..? ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..? ఎలాంటివారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..? బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ ఉంటే గెర్డ్(GERD) లో కూడా ప్రాబ్లెమ్ ఉన్నట్టేనా..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ ఫిజీషియన్ డా. జగదీశ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
