శరీరంలో ఇన్సులిన్ తగ్గాలంటే ఏం చేయాలి..? 

షేర్ చేయండి:
శరీరంలో ఇన్సులిన్ తగ్గాలంటే ఏం చేయాలి..? 

సాక్షిలైఫ్ : ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్.  కొంతమంది వ్యక్తులలో ఇది తక్కువగాను, మరికొంతమంది వ్యక్తులలో  ఎక్కువగా ఉంటుంది. దినచర్యలో సాధారణ అలవాట్ల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?  షుగర్ రావడానికి ప్రధానకారణాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు.  ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.    

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. టీబీ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్‌..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.