మధుమేహం ఉన్నవారికి ఎలాంటి సమతుల్య ఆహారం అవసరం..?
సాక్షి లైఫ్ : సగటున ఒక మనిషి రోజుకు ఎన్నిలీటర్ల నీళ్లు తాగాలి..? లిక్విడ్స్ విషయంలో ఎలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు..? చిన్నారులకు ఎలాంటి ఆహారపదార్థాలు ఇవ్వకూడదు..? రోజూ తీసుకునే ఆహారపదార్థాలలో ఎలాంటివి తప్పకుండా ఉండేలా చూడాలి..? వేసుకునే దుస్తులకు హైడ్రేషన్ కు లింక్ ఏంటి..? షుగర్ ఉన్నవారు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. జీవితకాలాన్ని పొడిగించేందుకు ఔషధం..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.. అటువంటి వారిలో మధుమేహ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో భాగంగా షుగర్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
