సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..?
సాక్షి లైఫ్ : మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..? యాంటీ బయాటిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? ఎలాంటి సందర్భాల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువై, గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది..? ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..? లివర్ సెల్ డెత్ అంటే..?
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈకింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
