ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది..?
సాక్షి లైఫ్ : ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? కాలేయం సెల్స్ చనిపోయినా.. మళ్లీ రికవర్ అవుతాయా..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? గట్ బ్యాక్టీరియా హెల్త్ కి మేలు చేస్తుందా..? హాని చేస్తుందా..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ప్రభావం..?
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
ఆల్కహాల్ తీసుకోనివాళ్లకు కూడా లివర్ దెబ్బతింటుందా..? కాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ లివర్ కు నష్టం కలిగిస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
