తక్కువ కార్బ్ ఫుడ్ కోసం ఏది తీసుకుంటే బెటర్ అన్నం లేదా చపాతీ..?
సాక్షి లైఫ్ : కేలరీల పరంగా అన్నం, చపాతీ ఎలా భిన్నంగా ఉంటాయి?అన్నం, చపాతీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఏది ఎక్కువ ఫైబర్ అందిస్తుంది..? అన్నం లేదా చపాతీ? అన్నం కంటే గోధుమ చపాతీని ఎంచుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? జీర్ణక్రియకు ఏది మంచిది..? అన్నం లేదా చపాతీ?
గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది..? అన్నంలోని విటమిన్లు, ఖనిజాలు చపాతీతో ఎలా పోల్చవచ్చు..? మధుమేహం ఉన్నవారికి, అన్నం లేదా చపాతీకి ఏది బెటర్ గా ఉంటుంది? అన్నం లేదా చపాతీ.. శక్తి స్థాయిలను నిర్వహించడానికి ఏది మంచిది..? అన్నంతో పోలిస్తే చపాతీలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయా..? పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ ఫుడ్ మంచిది..? గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నం, చపాతీతో ఎలా పోలిస్తే ఎందులో ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..గర్భధారణ సమయంలో అధిక బరువు కారణంగా తలెత్తే సమస్యలు..
ఇది కూడా చదవండి..మధుమేహం వస్తే కనిపించే నోటికి సంబంధించిన సంకేతాలు..
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
కొలెస్ట్రాల్ స్థాయిలపై తక్కువ ప్రభావం చూపేది ఏది..? అన్నం లేదా చపాతీ?అన్నం, చపాతీల విషయంలో కడుపునిండిన భావనలో ఎలాంటి తేడా ఉంటుంది..? అధిక రక్తపోటు ఉన్నవారు అన్నం లేదా చపాతీ సమతుల్య భోజనంలో ఏది చేర్చుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
