అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్.. జన్యుపరంగానూ, వయస్సుపైబడడం వల్ల, ధూమపానం, ఇది అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. అందుకే దీని లక్షణాలను విస్మరించకూడదు, ఎందుకంటే ముందుగా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయినప్పటికీ, బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల, చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అందుకు కారణం అపోహలను నమ్మడమే. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధికి సంబంధించిన అపోహలు-వాస్తవాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.. 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

అపోహ : బ్లడ్ క్యాన్సర్ నయం కాదా..?

 

వాస్తవం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లడ్ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. లింఫోమా, లుకేమియా , మైలోమా. చాలా సందర్భాలలో, రక్త క్యాన్సర్ జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. అయితే రక్త క్యాన్సర్ అరుదైనది కాదు. సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స సాధ్యమవుతుంది. ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. బ్లడ్ క్యాన్సర్ అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన వ్యాధి. దీనిని వైద్య పరిభాషలో "ల్యుకేమియా" అని అంటారు.  

ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..అనస్థీషియా ఎన్ని రకాలు..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..లైపోసక్షన్ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.