రూట్ కెనాల్ చికిత్స ఎలాంటివారికి అవసరం..?
సాక్షి లైఫ్ : ఎలాంటి వారిలో ఎక్కువగా దంత సమస్యలు వస్తాయి..? దంతాలు తెల్లగా ఉండాలంటే..?ఎలాంటి వారిలో జ్ఞాన దంతాలను తొలగించాల్సి వస్తుంది..? రూట్ కెనాల్ చికిత్స ఎవరికి అవసరం..? పంటిమీద పన్ను వస్తే.. ఏం చేస్తారు..? పంటి నొప్పికి ఎలాంటి అత్యాధునిక చికిత్సలు..అందుబాటులో ఉన్నాయి..?
దంతాలు పూర్తిగా కోల్పోయిన వృద్ధులకు పరిష్కారాలు..? దంతాల చికిత్స కోసం ఇతర దేశాల నుంచి భారత్ కు ఎందుకు వస్తున్నారు..? టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరమా..? అనే అంశాలను గురించి డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
