Muscle Cramps : మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి..? కారణాలేంటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అథ్లెట్లలో సర్వసాధారణంగా జరిగే టాప్ ఫైవ్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏంటి..? ACL టియర్ (Anterior Cruciate Ligament tear) అంటే ఏమిటి..? మోకాలికి అయ్యే ఈ గాయానికి సర్జరీ తప్పనిసరిగా అవసరమా..? రన్నింగ్ లేదా వాకింగ్ చేసేటప్పుడు వచ్చే 'షిన్ స్ప్లింట్స్' (పిక్కల నొప్పి) ను ఎలా తగ్గించుకోవాలి..? క్రీడాకారుల్లో ఎక్కువగా వినిపించే 'టెన్నిస్ ఎల్బో' సమస్యకు కారణాలు ఏంటి..? ఇది కేవలం టెన్నిస్ ఆటగాళ్లకే వస్తుందా..? ఆటగాళ్లలో తలకు తగిలే గాయాలు లేదా 'కన్కషన్' లక్షణాలను ఎలా గుర్తించాలి..?

యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స R.I.C.E. (Rest, Ice, Compression, Elevation) విధానం ఏంటి..? ఆట మధ్యలో మజిల్ క్రాంప్స్ వస్తే తక్షణ ఉపశమనం కోసం ఏం చేయాలి..? గాయాల బారిన పడకుండా ఉండటానికి వార్మ్అ ప్ (Warm-up) కూల్-డౌన్ (Cool-down) సెషన్స్ ఎంతవరకు సహాయపడతాయి..? జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు లోయర్ బ్యాక్ ఇంజురీస్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? క్రీడా గాయాల నివారణలో సరైన బూట్లు ఎంపిక ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది?

వ్యాయామం లేదా ఆటల తర్వాత వచ్చే సాధారణ కండరాల నొప్పికి, తీవ్రమైన ఇంజురీకి తేడా ఎలా గుర్తించాలి..? స్పోర్ట్స్ ఇంజురీ తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి లేదా పూర్తిస్థాయి ప్రాక్టీస్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టవచ్చో ఎలా తెలుస్తుంది..? దీర్ఘకాలిక క్రీడా గాయాల చికిత్సలో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ పాత్ర ఏంటి..? పదే పదే ఒకే చోట గాయం అవ్వడా నికిగల ప్రధాన కారణాలు ఏంటి..?

చిన్నపిల్లల్లో , టీనేజర్లలో వచ్చే స్పోర్ట్స్ ఇంజురీస్ విషయంలో గ్రోత్ ప్లేట్స్ దెబ్బతినకుండా ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..? డీహైడ్రేషన్ వల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగే ప్రమాదం పెరుగుతుందా..? హైడ్రేషన్ ప్రాముఖ్యత ఏంటి..? క్రీడా గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి డైట్ అండ్ న్యూట్రిషన్ ఎలాంటి పాత్ర పోషిస్తాయి..?

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల ఆట ముగిసిపోతుందనే భయంతో ఆటగాళ్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి..?స్పోర్ట్స్ ఇంజురీ నివారణలో భాగంగా కండరాల ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్ ట్రైనింగ్ మధ్య సమతుల్యతను ఎలా పాటించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ  వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.