High LDL Cholesterol: LDL కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు ప్రమాదమా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : LDL పెరిగిందని ముందుగానే గుర్తించడానికి లక్షణాలు ఉంటాయా? ఎలాంటి లక్షణాలు లేకపోయినా LDL ఎక్కువగా ఉండవచ్చా? LDL పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? శరీరంలో LDL ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? LDL గుండె ధమనులను ఎలా ప్రభావితం చేస్తుంది? ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? LDL ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్‌ ఎటాక్‌ మాత్రమే వస్తుందా? స్ట్రోక్‌ ప్రమాదం కూడా పెరుగుతుందా?

LDL పెరగడానికి కేవలం కొవ్వు పదార్థాలే కారణమా? అధిక చక్కెర తీసుకోవడం వల్ల LDL పెరుగుతుందా? ఫాస్ట్‌ఫుడ్‌, బేకరీ ఫుడ్స్‌ LDLను ఎలా ప్రభావితం చేస్తాయి? నెయ్యి, వెన్న, చీజ్‌ వంటి పదార్థాలు తింటే LDL పెరుగుతుందా? గుడ్లు తినడం వల్ల LDL తప్పనిసరిగా పెరుగుతుందా? కొబ్బరి నూనె వాడటం సురక్షితమేనా?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

డ్రై ఫ్రూట్స్‌, ఓట్స్‌, పప్పులు, కూరగాయలు LDL తగ్గించడంలో సహాయపడ తాయా? బరువు తగ్గితే LDL కూడా తగ్గుతుందా? వ్యాయామం, నడక వల్ల కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.