Persistent Bone Pain : ఎముకల్లో నిరంతర నొప్పి ఉంటే ఏ పరీక్ష చేయించుకోవాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బోన్ క్యాన్సర్ నిర్ధారణకు మొదట చేసే పరీక్ష ఏది..? ఎక్స్‌రే ద్వారా ఎముక క్యాన్సర్‌ను గుర్తించవచ్చా..? బోన్ క్యాన్సర్ కోసం MRI స్కాన్ ఎందుకు చేస్తారు..? CT స్కాన్ ద్వారా బోన్ క్యాన్సర్ వ్యాప్తిని తెలుసుకోవచ్చా..? PET-CT స్కాన్ బోన్ క్యాన్సర్ నిర్ధారణకు ఎంత ఉపయోగపడుతుంది..? బోన్ స్కాన్ అంటే ఏమిటి..? ఇది ఎప్పుడు అవసరం అవుతుంది..? బోన్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం సాధ్యమేనా..? బోన్ క్యాన్సర్‌ను ఎలా నిర్ధారిస్తారు..? ఎముక క్యాన్సర్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు..? బోన్ క్యాన్సర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు సరిపోతాయా..?

రక్త పరీక్షల్లో బోన్ క్యాన్సర్‌కు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయా..? బోన్ క్యాన్సర్ నిర్ధారణలో బయాప్సీ ఎందుకు ముఖ్యమైనది..? బయాప్సీ ద్వారా బోన్ క్యాన్సర్ రకాన్ని తెలుసుకోవచ్చా..? బోన్ బయాప్సీ ఎలా చేస్తారు..? ఇది నొప్పిగా ఉంటుందా..? బయాప్సీ లేకుండా బోన్ క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చా..? బయాప్సీ నివేదిక రావడానికి ఎన్ని రోజులు పడుతుంది..? బోన్ క్యాన్సర్ నిర్ధారణలో శారీరక పరీక్ష ఎందుకు చేస్తారు..? ఎముకల్లో గడ్డ లేదా వాపును ఎలా పరీక్షిస్తారు..?

బోన్ క్యాన్సర్‌ను సాధారణ ఎముక సమస్యల నుంచి ఎలా వేరు చేస్తారు..? బోన్ క్యాన్సర్ స్టేజ్‌ను ఎలా నిర్ణయిస్తారు..? క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందో ఏ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు..? బోన్ క్యాన్సర్ ఊపిరితిత్తులకు లేదా ఇతర అవయవాలకు వ్యాపించిందో ఎలా గుర్తిస్తారు..? బోన్ క్యాన్సర్ రకాన్ని, గ్రేడ్‌ను ఎలా గుర్తిస్తారు..? ఒకే పరీక్షతో బోన్ క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చా..? బోన్ క్యాన్సర్ నిర్ధారణకు ఎన్నో పరీక్షలు ఎందుకు అవసరం అవుతాయి..?

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఎముకల్లో నొప్పి, వాపు లేదా గడ్డ ఉంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..? పిల్లల్లో ఎముక నొప్పిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు..? బోన్ క్యాన్సర్ అనుమానం ఉంటే ఏ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి..? బోన్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.