physical-health
Healthy tips : పచ్చి చట్నీని ఎక్కువ రోజులు తాజాగా ఉంచే చిట్కాలు..
సాక్షి లైఫ్ : కొత్తిమీర,పుదీనాతో చేసే పచ్చి చట్నీ లేనిదే మనకు వంటకం పూర్తయినట్టు అనిపించదు. సమోసా, పకోడీ, పరాటా, శాండ్‌విచ్, చాట్ ఇలా దేనితో తిన్నా దాని రుచే వేరు. కానీ ఇంట్లో చేసుకున్న ఈ చట్నీ ఒకటి, రెండు రోజుల్లోనే రంగు మారి, పాడైపోతుంటుంది. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేస్తే రంగు, రుచి, తాజాదనం ఎక్కువ కాలం నిలుపుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పాటించాల్సిన సులభమైన చిట్కాలు ఇవిగో..
