ఎలాంటి వైద్య పరీక్షల ద్వారా గుండె ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవచ్చు..?

సాక్షి లైఫ్ : యువతలో గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరగడానికి కారణాలు..? గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..? వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా..? ఒకవేళ వస్తే ఏ వయసులో రావొచ్చు..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా..? లేదా..? అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు..? ఒకే ఒక్క టెస్టు చేయడం ద్వారా గుండె సమస్యలను గురించి తెలుసుకోవచ్చా..? ఎలాంటి వాళ్లకు స్టెంట్ వేయాల్సి వస్తుంది..? 

ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..? హార్ట్ సర్జరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సాధారణంగా ఎలాంటి వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..? ఆపరేషన్ చేయడం ద్వారా గుండెజబ్బులు నయమవుతాయా..? కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? గుండెపోటును మాత్రలతో నిరోధించవచ్చా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ కార్డియాలజిస్టు డా.హేమంత్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి. 


ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart heart-health heart-blocks heart-problems heart-problems-cardiologist heart-related-problems heart-disease heart-diseases heart-failure heart-surgery risk-of-heart-disease

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com