videos
ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా..?
సాక్షి లైఫ్ : ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం జీర్ణ సమస్యలకు ఎలా దారితీస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మెదడు పనితీరును లేదా మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక రక్తపోటుకు కారణమవు తాయా? ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు పోషక లోపాలను కలిగిస్తాయా?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
